హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇల్లు పూర్తయిన రాని చివరి బిల్లు

VKB: బషీరాబాద్‌ మండలంలో ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసినా చివరి బిల్లు అందక లబ్ధిదారులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. నిర్మాణం ఒక్కో దశ పూర్తయినా సాయం సకాలంలో అందడం లేదు. గృహప్రవేశాలు ఆర్భాటంగా సాగుతున్న చెల్లింపులో మాత్రం జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.