హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు టోల్‌ఫ్రీ నంబర్లు

RR: ఓఆర్‌ఆర్‌ పరిధిలో నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు మొత్తం 4 ప్లాంట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో పడేయకుండా సంబంధిత ప్లాంట్లకు తరలించాలని సూచించారు. వ్యర్థాల తొలగింపు కోసం శంషాబాద్ ప్లాంట్ 18002030033, తూంకుంట 18002030033 జీడిమెట్ల పరిధిలో ఉండేవారు 18001201159 కాల్ చేయాలన్నారు.