హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సీసీఐని పునరుద్ధరించి ఉపాధి కల్పించాలి'

ADB: ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిశ్రమను పునరుద్ధరించి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని CITU జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్ హౌస్ వద్ద గత 35 రోజులుగా కొనసాగుతున్న సీసీఐ రిలే నిరాహార దీక్షలకు CITU నాయకులు ఇవాళ సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు.