హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహకార సంఘం పీఐసీగా రవీందర్ బాధ్యతలు

KNR : చిగురుమామిడి సహకార సంఘం నాన్‌అఫీషియల్ పీఐసీగా రవీందర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో 12 మంది కమిటీ సభ్యులు సంఘ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్ మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. రైతులకు మెరుగైన సేవలందిస్తూ.. సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని రవీందర్ తెలిపారు.