హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని పెద్దచెరువు అభివృద్ధి పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా
★ అమ్మాపూర్ కురుమూర్తి బ్రహ్మోత్సవ పనులకు టెండర్ల ఆహ్వానం
★ నవాబుపేటలో మాదకద్రవ్యాలపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
★ దేవరకద్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్