NRPT: నారాయణపేటలో విద్యుత్ బిల్లులను ప్రతినెలా వంద శాతం వసూలు చేయాలని డీఈ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. లైన్‌మెన్, అసిస్టెంట్ లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్, ఆర్టిజన్ సిబ్బందితో సమావేశమై బకాయిల వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఏఈ, ఏడీలు పాల్గొన్నారు.
తెలంగాణ
బిల్లులు వంద శాతం వసూలు చేయాలి: డీఈ


