HYD: సనత్‌నగర్ TIMS ఆసుపత్రిలో వైద్యుల కొరతను తీర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల నుంచి నిపుణులు, జూనియర్, సీనియర్ రెసిడెంట్లను డిప్యూటేషన్‌పై నియమించారు. వీరిలో 80 శాతానికి పైగా వైద్యులు డిప్యూటేషన్‌పైనే వచ్చి సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో మిగతా సిబ్బంది నియామకానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
సనత్‌నగర్ TIMSలో వైద్యుల కొరతకు పరిష్కారం


