హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏ 100రోజులు మీకు చెప్పామా?: తలసాని

HYD: మాక్ అసెంబ్లీలో కాంగ్రెస్ హామీలపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన సన్నివేశం తెలంగాణ భవన్‌లో జరిగింది. "మాకు అధికారం ఇస్తే 100 రోజుల్లో పనులు చేస్తామని బాండ్ పేపర్‌పై రాసి ఇచ్చాం, కానీ 100 రోజుల్లోనే చేస్తామని ఎక్కడా చెప్పలేదు" అంటూ సీఎం స్థానంలో నిలబడి తలసాని వ్యాఖ్యానించడంతో మాక్ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్ సహా గట్టిగా నవ్వుకున్నారు.