హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఏచూరి ఆశయాల సాధనకు కృషి చేయాలి'

GDWL: సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా రాజోలి మండల కేంద్రంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. పేదలు, కార్మికులు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఏచూరి చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాద పరిరక్షణకు ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.