JGL: మెట్‌పల్లి పట్టణంలో ఉచితంగా కూల్‌డ్రింక్స్ పంచుతున్నారని తెలియడంతో వందలాది మంది ప్రజలు పోటెత్తారు. ప్రధాన కూడలిలో జరిగిన ఘటనలో కూల్‌డ్రింక్స్ కోసం జనం ఎగబడటంతో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ ఉచిత పంపిణీ వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ఉచిత కూల్‌డ్రింక్స్ కోసం ఎగబడ్డ జనం


