HYDలోని హైకోర్టు ప్రాంగణంలో 4వ గేటు సమీపంలో 'డిజిటల్ ఎంట్రీ రూమ్' ఏర్పాటుకు R&B డిపార్ట్‌మెంట్ సిద్ధమవుతోంది. న్యాయస్థానాల ప్రక్రియలను మరింత డిజిటలైజ్ చేసే లక్ష్యంతో ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కక్షిదారులు, లాయర్లకు కోర్టు సంబంధిత సేవలు సులభతరం కానున్నాయి. ఈ గది ఏర్పాటుకు రూ. 10,42,004 వ్యయం కానున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
హైకోర్టులో డిజిటల్ ఎంట్రీ రూమ్


