హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ ప్రారంభం

HYD: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి తమ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ ప్రారంభమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రైతు సమస్యలు, కరువు పరిస్థితులపై ఇందులో చర్చించనున్నారు.