హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రీడాకారులకు సైకిళ్లు పంపిణీ చేసిన కమిషనర్

BDK: పాల్వంచ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్‌లో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న గిరిజన క్రీడాకారిణులకు వాకర్స్ క్లబ్ సభ్యులు కాల్వ ప్రకాష్, కట్ట వెంకటనారాయణ, సహకారంతో ఇవాళ సైకిళ్లను బహుకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సుజాత పాల్గొని మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించి మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆకాంక్షించారు.