NGKL: జిల్లాలో తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామ సమీపంలోని దుందుభి నది తీరాన పచ్చటి పొలాల మధ్య ఎత్తైన ఏకశిల గణపతి విగ్రహం కొలువుదీరింది. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజు తైలంపుడు నల్లటి గుండుపై 30 అడుగుల ఎత్తైన గణపతి రాతి విగ్రహాన్ని చెక్కించాడని శాసనాల ద్వారా తెలుస్తోంది. ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రఖ్యాతి చెందాడు.
తెలంగాణ
దేశంలో ఎత్తైన ఏకశిల విగ్రహం ఎక్కడో తెలుసా..?


