ADB: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్ట్ నీటి మట్టం పూర్తి స్థాయి (FRL) 277.50 మీటర్లకు (0.470 TMC) చేరుకుందని AEE హరీష్ ఇవాళ తెలిపారు. ప్రాజెక్ట్ సవరించిన పూర్తి సామర్థ్యం 0.470 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అదే స్థాయిలో నీరు నిల్వ ఉందని వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఇప్పటివరకు 493.40 మి.మీ వర్షపాతం నమోదైందని AEE పేర్కొన్నారు.
తెలంగాణ
మత్తడివాగు ప్రాజెక్టులో జలకళ


