హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ

NZB: వినాయక చవితి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో సామాజికవేత్త చౌల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఉచితంగా మట్టి గణపతుల పంపిణీ చేపట్టారు. సివిల్ జడ్జి శ్రీదేవి విగ్రహాలను పంపిణీ చేసి మాట్లాడుతూ.. మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు ఆనంద్, సీనియర్ న్యాయవాది అనిల్కుమార్, తదితరులు పాల్గొన్నారు.