హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాహన్‌ పోర్టల్‌లో వివరాలు అప్‌డేట్‌ చేశారా..?

HYD: వాహనాల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన ఈ-చలానాలు, ఇతర కీలక సమాచారాన్ని SMS, వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ద్వారా సకాలంలో పొందేందుకు వాహన్‌ పోర్టల్‌లో మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని నగర సీపీ సజ్జనార్‌ సూచించారు. వాహనదారులు ఆలస్యం చేయకుండా తమ వివరాలను నమోదు చేసి అప్‌డేట్‌ చేసుకోవాలని కోరారు.