హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంటోన్మెంట్‌లో రూ.303 కోట్లతో అభివృద్ధి పనులు

HYD: కంటోన్మెంట్‌ ప్రాంతంలో రూ.303 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు బోర్డు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ నిధులతో 8 వార్డుల్లో భూగర్భ డ్రైనేజీ, నాలాల అభివృద్ధి తదితర పనులు చేపట్టనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.317.78 కోట్ల బడ్జెట్‌ను, 2027-28కు రూ.310.32 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదనలను బోర్డు ఆమోదించింది.