JN: పట్టణంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ చేపట్టిన 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి వెళ్తున్న నాయకులను పోలీసులు శనివారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. తమ అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్ధమని ఏబీవీపీ నాయకులు ఆరోపిస్తూ, విద్యారంగ సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో సంతోష్, గుంటుపల్లి కార్తీక్, హృతిక్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
జిల్లాలో ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్


