హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులతో పనులు.. విచారణకు డిమాండ్

MBNR: ​మిడ్జిల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులతో శుభ్రపరిచే పనులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చదువుకోవాల్సిన వేళల్లో ఇలాంటి పనులు చేయించడం వల్ల విద్యార్థుల చదువుకు ఆటంకం కలగడంతో పాటు మానసిక, శారీరక ఇబ్బందులు కలుగుతున్నాయని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.