హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDను ఏరోస్పేస్ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి

HYDను అంతర్జాతీయ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రణాళికాబద్ధంగా ఒక్కో ఏరోస్పేస్ కంపెనీ నగరానికి వస్తోందన్నారు. జెహ్ ఏరోస్పేస్ కేంద్రంలో సొలెస్ట్రా గ్రూప్ అంతర్జాతీయ తయారీ హబ్‌ను ప్రారంభించిందని పేర్కొన్నారు. మల్టీ మిలియన్ డాలర్ల ఒప్పందంతో ఏర్పాటైన ఈ కేంద్రం కొత్త ఉత్పత్తులు విడుదల చేయనుంది.