HNK: జిల్లాలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ప్రజలకు శనివారం ఉదయం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రావు పద్మ హాజరై విగ్రహాలను పంపిణీ చేశారు. దేవుడిపై భక్తితో పాటు ప్రకృతిపై బాధ్యతతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణహితమైన వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు.
తెలంగాణ
ప్రజలకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ


