NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరాఠీ వెంకట్రాములును శనివారం ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి అభినందనలు తెలిపారు. విద్యారంగంలో ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమంలో హెచ్.నర్సింహా, వై.తిరుపతి, చిన్న నర్సింహా, రమేశ్, శ్రీకాంత్, చంద్రప్ప, ప్రవీణ్, శివ, బాలచందర్ పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం


