MNCL: జన్నారం మండలం, కొత్తపేట గ్రామంలో పంట పొలాల మధ్య ఉన్న విద్యుత్ స్తంభం ఒక వైపుకు వంగి ప్రమాదకరంగా మారింది. స్థంభం ఎప్పుడు కూలిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే సమయంలో స్తంభంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని భయందోళన చెండుతున్నారు. అధికారులు స్పందించి స్తంభాన్ని సరిచేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ స్థంభం.. రైతుల్లో భయం


