MNCL: భూమి వివాదంలో యజమానిపై దాడి చేసి గాయపరిచిన కేసులో నిఖిల్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు SI ప్రసాద్ ఇవాళ తెలిపారు. తాండూర్ మండలం బోయపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని బెల్లంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి నిఖిలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
తెలంగాణ
భూమి వివాదంలో యజమానిపై దాడి.. వ్యక్తి అరెస్ట్


