హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్నారులకు టీకాలు వేసిన వైద్య సిబ్బంది

ADB: గాదిగూడ మండలంలోని రాంపూర్ గ్రామంలో ఇవాళ చిన్నారులకు టీకాలు వేశారు. ఈ సందర్బంగా సిబ్బంది కవిత, ఆశ జంగుబాయి మాట్లాడుతూ.. చిన్నారులకు ఎప్పటికప్పుడు టీకాలు వేయించుకోవాలన్నారు. ఆరోగ్యాలపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీలో ఉచితంగా అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో హెరెకుమ్ర జంగు, గ్రామస్థులు పాల్గొన్నారు.