హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లారం ఆర్మీ ఆయుధాల కేసు.. అసలు కథేంటంటే?

HYD: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన మల్లేశ్ హైదరాబాద్ బాలాజీనగర్‌లో నివసిస్తూ 20-మద్రాస్ రెజిమెంట్‌లో 16 ఏళ్ల పాటు హవిల్దార్‌గా పనిచేశాడు. అనారోగ్యం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా జూన్ 29న సర్వీస్ నుంచి తొలగించారు. దీంతో అధికారులపై కక్ష పెంచుకున్న మల్లేశ్ వారిని బద్నాం చేయాలనే ఉద్దేశంతో ఆర్మీ ఆయుధాల చోరీకి పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.