హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలి'

VKB: కుల్కచర్ల మండలంలో అంటువ్యాధులు ప్రభలకుండా పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ తెలిపారు. మార్నింగ్ వర్క్‌లో భాగంగా వీధులను శుభ్రం చేయించారు. ప్రజలు, వ్యాపారాలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చెత్త వాహనాల్లోనే వేయాలని సూచించారు.