MLG: గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ఇక సొంత ఖాతాల్లోనే జమ అయ్యేలా చట్ట సవరణకు కృషి చేసిన మంత్రి సీతక్కను శనివారం ప్రజాభవన్‌లో వందలాది మంది సర్పంచులు ఘనంగా సన్మానించారు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఇది కీలక అడుగని సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తెలంగాణ
మంత్రి సీతక్కను సన్మానించిన సర్పంచులు


