HYD: ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటిని బాధితులు ముట్టడించారు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించి లక్షలు వసూలు చేసి, మోసం చేసిన ఫిలిం డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటిని నల్లకుంటలో బాధితులు ముట్టడించారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తెలంగాణ
VIDEO: ఫిలిం డిస్ట్రిబ్యూటర్ ఇంటిని ముట్టడించిన బాధితులు


