హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యా విప్లవానికి భారీ అడుగు

VKB: కొడంగల్ మండలంలో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో విద్య రంగానికి ప్రభుత్వం మరొక కీలక ప్రాధాన్యం ఇచ్చింది. నియోజకవర్గంలోని తొమ్మిది ప్రభుత్వ పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 106.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.