SRD: జోగిపేట ప్రభుత్వ బడుల పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు జోగిపేటలో మెగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో ఏర్పాటు కానున్న ఈ ఆధునిక వంటశాల ద్వారా 47,857 మంది విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందనుంది. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, త్వరలోనే సేవలు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థుల కోసం మెగా సెంట్రల్ కిచెన్


