MDK: మాసాయిపేట మండల కేంద్రంలోని 11వ వార్డు వద్ద మిషన్ భగీరథ పైపులైన్ లీక్ కావడంతో సర్వీస్ రోడ్డు జలమయమైంది. నీరు వృథాగా పోతున్నా అధికారులు, పాలకమండలి పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు వెంటనే స్పందించి DKపైపులైన్ లీకేజీని అరికట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
సర్వీస్ రోడ్డుపై మిషన్ భగీరథ లీకేజీ


