JN: మండలంలోని గ్రామాల చెరువులకు దేవాదుల నీటిని విడుదల చేయాలని ఏఎంసీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధికారులను కోరారు. ఇరిగేషన్ డీఈకి వినతిపత్రం అందజేసి, పంటలు ఎండిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటానని శివరాజ్ యాదవ్ తెలిపారు.
తెలంగాణ
చెరువులకు దేవాదుల నీరు విడుదలకు చర్యలు!


