BDK: చండ్రుగొండ మండలం రావికంపాడులో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గ్రామ శాఖ అధ్యక్షుడు భోగినబోయిన కోటేశ్వరరావు అన్నారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి నూతన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి సర్పంచ్ సరిత కృషి అభినందనీయమన్నారు.
తెలంగాణ
'గ్రామానికి వెలుగులు నింపుతున్న సర్పంచ్'


