హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి వినాయకులను ప్రతిష్ఠిద్దాం'

SDPT: వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతుల వాడకంపై బీసీ సంక్షేమ శాఖ అవగాహన పెంచుతోంది. ఇందులో భాగంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి విగ్రహాన్ని అందజేశారు. రసాయన విగ్రహాల స్థానంలో మట్టి ప్రతిమలనే వాడాలని మంత్రి కోరగా, పర్యావరణ పరిరక్షణకు ఇటువంటి చర్యలను ప్రోత్సహించాలని భట్టి అభిప్రాయపడ్డారు.