VKB: బంట్వారం మండల ప్రజలు గణేష్ విగ్రహాల ఏర్పాటు, ఊరేగింపు, నిమజ్జనానికి పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎస్సై విమల సూచించారు. మండపాల నిర్వాహకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రిజిస్ట్రేషన్ రసీదు పొందాలని తెలిపారు. ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.
తెలంగాణ
'గణేష్ మండపాలకు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి'


