మెదక్ జిల్లా మక్తాలక్ష్మాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. తల్లి బేతమ్మ హైదరాబాద్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలుసుకున్న కుమారుడు ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తల్లి మరణాన్ని తట్టుకోలేక కొల్లపల్లిలో చెట్టుకు ఉరివేసుకుని ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
తల్లి మరణం తట్టుకోలేక.. కుమారుడు ఆత్మహత్య


