హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువత భవిష్యత్తుకు ఉద్యోగ బాటలు: కృష్ణారావు

SRPT: కోదాడ నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ నెల 19న కోదాడ పట్టణంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కోదాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణారావు తెలిపారు. ఈనెల కోదాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో నిర్వహించే మెగా జాబ్ మేళాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.