ASF: బెజ్జార్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అంపుడు పోచమ్మ ఆచారాన్ని ఇవాళ పూర్వకాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. 1994 నుంచి కొనసాగుతున్న ఈ ఆచారాన్ని గ్రామ పెద్దలు సీడం సకారాం, నిట్టూరి శ్రీశైలం సమక్షంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పురాతన సంప్రదాయం ప్రకారం అంపుడు పోచమ్మ


