హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దేవరుప్పులలో దంచి కొడుతున్న వర్షం

JN: దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో వర్షం దంచి కొడుతుంది. ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం బీభత్సంగా కురుస్తుంది. దీంతో పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు నిండాలని కోరుతున్నారు. కాగా, పత్తి, వరి పంటలు కోసుకునే వారు ఆందోళన చెందుతున్నారు. అయితే అవసరం అయిన సమయంలో కాకుండా అనవసర సమయంలో వర్షం కురుస్తుంది.