హైదరాబాద్: 28°C
తెలంగాణ

'షెడ్యూల్ కులాల పెండింగ్ పనులు పూర్తి చేయాలి'

JN: షెడ్యూల్డు కులాల కార్యచరణ అంశంపై కలెక్టరేట్‌లో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయ్యాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాల పనులపై అధికారులు వివరణ ఇవ్వాలన్నారు.