HYD: అంటరానితనానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ కోసం టీపీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నేడు, రేపు మహా ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాచౌక్‌లో కవ్వంపల్లి ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరగనుంది. అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలించాలని, ఎస్సీల హక్కులు, రాజ్యాంగ హక్కులను కాపాడాలని డిమాండ్ చేయనున్నారు. మహా ధర్నాకు ఎస్సీ సెల్ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలన్నారు.
తెలంగాణ
నేడు, రేపు టీపీసీసీ ఎస్సీ సెల్ మహా ధర్నా


