BHNG: మోత్కూర్ మండలంలో శనివారం ఉదయం భారీ వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా ఒక్కసారిగా వర్షం తీవ్రంగా పడింది. భారీ వర్షంతో పలు గ్రామాల్లో రహదారులు తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంతో వాతావరణం చల్లబడింది. రైతులు ఈ వర్షంతో పంటలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: మోత్కూర్‌లో భారీ వర్షం!


