KNR: హుజురాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు మట్టి విగ్రహాలు తయారు చేసి పూజలు చేశారు. చైర్మన్ డా. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పండుగ ఐక్యతకు ప్రతీక అని, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు.
తెలంగాణ
ఘనంగా ముందస్తు వినాయక చవితి వేడుకలు


