NLG: ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దేవరకొండలో ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల సాధన కోసం ఏబీవీపీ ప్రజాస్వామ్యబద్ధంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు.
తెలంగాణ
దేవరకొండలో ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్


