SRPT: అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా మునగాల మండలానికి చెందిన బీజేపీ నాయకులను ఇవాళ పోలీసులు మార్గమధ్యలో అరెస్ట్ చేశారు. అరెస్టు అయినవారు మండల అధ్యక్షుడు మైలారి శెట్టి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బేతం కపిల్‌రెడ్డి, సీహెచ్ గోవిందచారి, వీరబోయిన వినోద్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి పనస రమేష్, రెడ్డిపల్లి సైదులు, బూత్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి ఉన్నారు.
తెలంగాణ
అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతల అరెస్ట్


