హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈరోజైనా సురేఖ అసెంబ్లీకి వెళ్తారా?

WGL: మాజీ మంత్రి కొండా సురేఖ మంత్రివర్గం నుంచి ఆమె బర్త‌రఫ్ అయిన తర్వాత సైలెంట్‌ అయ్యారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకూ హాజరు కావడం లేదు. అయితే సురేఖతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఫోన్‌లో మాట్లాడి యాక్టివ్‌ కావాలని కోరినట్లు సమాచారం. దీంతో సురేఖ ఇవాళ అయిన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.