NGKL: విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ చేయబడిన అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థి నాయకులను పోలీసులు శనివారం ఉదయం ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మండల ఏబీవీపీ కన్వీనర్ కావలి వెంకటేష్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమాన్ని అడ్డుకోలేనని తెలిపారు.
తెలంగాణ
ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్ట్


