NLG: కనగల్ మండలం ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో భాద్రపద మాసం మొదటి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడి ఆకులు, నిమ్మకాయల మాలలతో అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులు దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.
తెలంగాణ
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు


